• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • స్టేట్ స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ (19/10/18)

    Posted on 19 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/10/18.. 04.00pm)
                   ఈనెల 14,15,16వ తేదీల్లో కడపలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎపి స్టేట్ స్కూల్ గేమ్స్ పెడరెషన్ ఇంటర్ డిస్టిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్ -17 బాలికల పోటీల్లో భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు తెలిపారు. స్కూల్ విద్యార్థిని కె రోషిని జిల్లా జట్టు తరుపున పాల్గొని ఛాంపియన్ షిప్ సాధింమ్చరని తెలిపారు. ఈ సందర్బంగా స్కూల్లో జరిగిన అభినందన సభలో ప్రతిభ చాటిన విద్యార్థిని స్కూల్ ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాస్, కె సత్యనారాయణ, బి యుగసుధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!