• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • 21 నుంచి శ్రీమన్నారాయణీయం ప్రవచన మహాయజ్ఞం (19/10/18)

    Posted on 19 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/10/18.. 04.00pm)
                 ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు భీమవరం అయవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీమన్నారాయణీయం ప్రవచన మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని భీమవరం చిన్మయ ప్రభ అధ్యక్షులు బోండా వెంకట సుబ్బారావు తెలిపారు. బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ మొట్టమొదటిసారిగా భీమవరం వస్తున్నారని టేకిపరు. మధుర వాచస్పతి, ప్రవచన శిరోమణిగా, వ్యాఖ్యాన శారదాగా ఆకెళ్ళ విభీషణ శర్మ, శ్రీమన్నారాయణం, శ్రీమన్నాహాభారతం తర్గత, యక్ష ప్రశ్నలు కార్యక్రమాలు నిర్వహిస్తారని సుబ్బారావు తెలిపారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!