• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • 108 కొబ్బరి బోండాలతో విద్యాగణపతికి అలంకరణ (21/10/18)

    Posted on 21 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/10/18.. 11.30am)
            గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారికీ 108 కొబ్బరి బోండాలతో  ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో  అదివారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో 108 కొబ్బరి బోండాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!