• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • మాజీ ఎమ్మెల్యే గ్రంధిని పరామర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు (22/10/18)

    Posted on 22 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/10/18.. 04.00pm)
                   మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్సార్ సిపి సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్ హైదరాబాద్ లో చికిత్స అనంతరం ఇంటికి చేరుకోవడంతో పార్టీలకు అతీతంగా అయయంను పరామర్శిస్తున్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులు సోమవారం గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. అదే విధంగా పట్టణ కన్వీనర్ కోడె యుగంధర్, కౌన్సిలర్ సుంకర విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, నాయకులు సుంకర బాబురావు, రేవూరి గోగురాజు, కామన నాగేశ్వరరావు, ఎన్ విఆర్ దాస్, కాండ్రేగుల నరసింహారావు, గంటా సుందరకుమార్, మాదిరెడ్డి శ్రీనివాస్, గుంటి ప్రభు, సభాపతి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!