• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • హత్య చేసి.. గుండె తీసుకెళ్లారు

    Posted on 07 Nov, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 09.30am)
                    కర్నూలు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సాయిబాబాగిరికి చెందిన చెన్నయ్యను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి శరీరంలో గుండె లేకపోవడంతో అందరూ షాక్‌ గురయ్యారు. దుండగులు హత్య చేసిన అనంతరం మృతుడి గుండెను తీసుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!