• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • బోస్ మేజిక్ అవార్డుకు ఎంపికైన హైదరాబాద్ మెజీషియన్ (8/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 04.00pm)
                     పట్టణానికి చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు మేజిక్ స్టార్ బోస్ పేరున గత 4 ఏళ్లుగా ఇస్తున్న బోస్ మేజిక్ అవార్డు కు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణు ఎంపిక అయ్యారు. గత 30 ఏళ్లుగా మేజిక్ రంగానికి పలు విధాల విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు అవార్డుకు ఎంపికైయ్యారు. ఈనెల 11న వరంగల్ నగరంలో కాకతీయ మేజిక్ పెస్టివల్ పేరున జరగనున్న ఉత్సవంలో వేణుకు ఈ అవార్డును అందిస్తామని బోస్ తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!