• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • కార్తీకమాస భక్తులకు ఆలయానికి మార్గం సూచక బోర్డులు ఏర్పాట్లు (8/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 04.00pm)
                 కార్తీకమాస భక్తులకు సోమేశ్వర ఆలయానికి మార్గం సూచక బోర్డులు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడం  గొప్ప విశేషమని పంచారామక్షేత్ర సోమేశ్వరాలయం ఈవో ఎన్ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం బ్యానర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గునుపూడి సోమేశ్వరాలయంలో శివరాత్రి, కార్తీకమాసాలలో వచ్చే భక్తులకు దేవాలయానికి దారి తెలియక అవస్థలు పడుతుంటారని, వారికీ మార్గం తెలియ చెప్పడానికి ఇటువంటి బ్యానర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ బిసి సెల్ అధ్యక్షులు గంటా త్రిమూర్తులు, ఈపి శేషు, నల్లం బేబీ, మురళి, దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!