• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • శిశు మరణాలలో బాలిక మరణాలే ఎక్కువ.. శ్రీదేవి (8/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 04.00pm)
                శిశు మరణాలలో బాలిక మరణాలే ఎక్కువగా ఉన్నాయని, అడ పిల్ల పుడితే ఇంటికి లక్ష్మిని ఇంటికి శోభని బార్డోలీ స్కూల్ ప్రిన్సిపాల్ గంధం శ్రీదేవి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం బార్డోలీ స్కూల్లో బాలిక సంరక్షణ దినోత్సవ సదస్సు పకార్డ్స ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సమాంతపూడి నాగమణి మాట్లాడుతూ ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ప్రపంచంలో గుర్తింపు పొందిన మహిళలుగా బాలికలుగా ఉన్నప్పుడే కొన్ని అంశాలపై పట్టు సాధించారని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, షెహనాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!