• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • అంతర కళాశాలల ఆధ్లాటిక్ పోటీల్లో డిఎన్నార్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ (8/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 04.00pm)
                  భీమవరం డిఎన్నార్ కళాశాల విద్యార్థులు ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర కళాశాలల ఆధ్లాటిక్ పోటీల్లో వరుసగా 3వ సారి ఛాంపియన్ షిప్ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు తెలిపారు. ఈనెల 5,6వ తేదీల్లో అమలాపురంలో జరిగిన ఈ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు 7 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్, 5 బ్రాంజ్ మెడల్ సాధించి 45 పాయింట్లతో అల్ రౌండ్ ఛాంపియన్ షిప్ సాధించారని కళాశాల పిడి బివి నరసింహరాజు తెలిపారు. ప్రతిచాటిన విద్యార్థులను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు, పాలకవర్గ సభ్యులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!