• vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • పట్టణంలోని 27,28 వార్డులో నగరదర్శిని - నగార వికాసం (8/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 04.00pm)
                  భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ నగరదర్శిని - నగార వికాసం కార్యక్రమాన్ని పట్టణంలోని 27 , 28 వార్డులలో గురువారం నిర్వహించారు. రెస్టుహౌస్ రోడ్, చేపల బజార్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహమం వద్ద నుండి  నగరదర్శిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించున్నారు.  అర్హులైన వారందరికీ ఇళ్ళు అందిస్తున్నామని, బ్యాంకు రుణాలను కూడా మంజూరు చేస్తున్నమమని అన్నారు. ఈకార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, APSRTC  విజయవాడ జోనల్ చైర్మన్ మెంటే పార్థసారధి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణరాజు, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేస్వరరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనాయణరాజు  టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ తోట బోగయ్య,  ఉప్పులూరి చంద్రశేఖర్, కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!