• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు (9/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   11.30am)
                   భీమవరం మండలం రాయలం గ్రామములో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. కార్యక్రమములో AMC చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు కోళ్ల సీతారంగారు, IKP APM యండి హామీదున్నిసా, MPTC కో-అప్షన్ సభ్యులు షేక్  రజీయాబేగం, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ చినమిల్లి కృష్ణ, తహిసీల్ధార్ చవ్వాకుల ప్రసాద్, కె. ప్రణీత, సిహెచ్ రాజేశ్వరి, సిహెచ్ అరుణశ్రీ, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, మల్లుల శ్రీధర్, చినమిల్లి రవికుమార్, చెల్లబోయిన సత్యనారాయణ, గేద్దాడ త్రిమూర్తులు, దేవిరెడ్డి రాము, IKP సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!