• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • ఈనెల 10,11న పట్టణంలో బధిర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు (9/11/18)

    Posted on 09 Nov, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   04.30pm)
                      జిల్లా బధిర సంక్షేమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ ఈనెల 10,11న భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడ మైదానంలో మూడు జిల్లాస్థాయి బధిరుల క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. 10వ తేదీన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. డిఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు మాట్లాడుతూ అవయవ లోపం తెలియదుకాని విద్య క్రీడారంగంలో ముందుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జిఎన్ వి శంకర్, సిహెచ్ తాతారావు, పీఈటీ సత్యనారాయణ రాజు, పిడి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!