• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • పట్టణంలో 100 మంది వృద్ధ మహిళలకు బియ్యం పంపిణి (9/11/18)

    Posted on 09 Nov, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   04.30pm)
                    పేదలరూపంలో భగవంతుడు ఉంటాడని, పేదలకు సహాయం చేస్తే భగవంతునికి సహాయం చేయడం, ప్రతిఒక్కరు పేదలను ఆదుకోవడటానికి ముందుకు రావాలని మున్సిపల్ కో అప్షన్ సభ్యులు మైలబత్తుల ఐజాక్ బాబు అన్నారు. స్థానిక చినపేటలో యావేలు చర్చిలో జీడివి ఫౌండేషన్ చైర్మన్ గోగులమండ రాజేష్ ఖన్నా సహకారంతో 100 మంది వృద్ధ మహిళలకు బియ్యం పంపిణి చేశారు. కార్యక్రమంలో యిర్రింకి యావేలు రాజు, గండి న్యూటన్, మాతా సురేష్ బాబు, కోండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!