• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గీతాంజలి స్కూల్ విద్యార్థులు ప్రతిభ (15/11/18)

    Posted on 15 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/11/18..    04.30pm)
                    ఇటీవల భీమవరం ఎల్ హెచ్ టౌన్ హల్లో జరిగిన 12వ రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ -18లో జివిఐటి అనుబంధ గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 8 పతకాలు సాధించారని స్కూల్ కరస్పాండెంట్ గ్రంధి స్వప్న తెలిపారు. ఆరేటి హరిత శేషవేణి 2 వెండి, ఒక కాంస్య పతకం, కెవిడి సంగీత 2 వెండి పతకాలు, బి మురళి గోల్డ్ మెడల్, వెండి, వి రాజేష్, కె కావ్యశ్రీలు చెరో వెండి పతకాలు సాధించారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో జివిఐటి విద్యాసంస్థల చైర్మన్ గ్రంధి వెంకట్రావు, సెక్రటరీ గ్రంధి సురేష్, సంయుక్త కార్యదర్శి ఆరేటి కాశి, డైరెక్టర్ వైవిఎస్ అప్పారావు, ప్రిన్సిపాల్ అల్లుమోలు కొండలరావు, కోచ్ అల్లు అప్పారావు, కెఎస్ ప్రసాద్, కూరెళ్ల భాస్కరరావు, ఆరేటి సూర్యనారాయణ అభినందించారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!