• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • మావుళ్ళమ్మ సన్నిధిలో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు (16/11/18)

    Posted on 16 Nov, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/11/18..  05.30pm)
                ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు శుక్రవారం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో నల్లం చక్రధరరావు వారికీ స్వాగతం పలికారు. అలా అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!