• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • సోమేశ్వరాలయంలో సంప్రదాయబద్ధంగా కోటి దీపోత్సవం

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..    10.00am)
                కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పంచారామక్షేత్రమైన శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో సాంప్రదాయ బద్దంగా కోటి దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 1108 మంది మహిళలచే కోటి దీపోత్సవం నిర్వహించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!