• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • కెవిపిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 62వ వర్ధంతి వేడుకలు (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..     04.30pm)
                     భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమాన్నిగురువారం స్థానిక అంబేద్కర్  సెంటర్ లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె క్రాంతి బాబు  మాట్లాడుతూ అంబేద్కర్ మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాధ్యతగా ఆలోచించే ప్రతివ్యక్తి మదిలో నిలిచివుంటుందని అన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో గంట సుందర్ కుమార్, మోజెస్, సుధాకర్, జార్జి, ఏలేటి న్యూటన్ బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!