• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ఈనెల 7 నుంచి భీమవరంలో 4వ ఎపి ఇంటర్ జిల్లా జూనియర్ పెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలు (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..     04.30pm)
                 ఈనెల 7,8,9వ తేదీల్లో పెన్సింగ్ అసోసియేషన్ అఫ్ జిల్లా ఆధ్వర్యంలో భీమవరం యూత్ కల్చరల్ క్లబ్ లో 4వ ఎపి ఇంటర్ జిల్లా జూనియర్ పెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి నాగం సతీష్ కుమార్ తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. 13 జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకు 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 9న ముగింపు వేడుకల్లో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొని బహుమతులను అందిస్తామని అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!