• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ప్రాన్స్ లోని అంతర్జాతీయ సదస్సుకు నిపుణునిగా ఎస్ఆర్ కెఆర్ ప్రొపెసర్ వేణురెడ్డి (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..     04.30pm)
                    భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల నానో టెక్నాలజీ పరిశోధన విభాగం హెడ్ వేణురెడ్డిని ఈనెల 10 నుంచి 13 వరకు ప్రాన్స్ లోని ప్యారీన్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు నిపుణునిగా పరిశోధనాంశాలపై  ప్రసంగించేందుకు ప్రత్యేక ఆహ్వానం అందిందని కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ పార్ధసారధి వర్మ మాట్లాడారు. ప్యారీన్ లో స్మార్ట్ నానో మెటీరియల్స్ 2018, అడ్వాన్స్ సెస్, ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్స్ అంశంపై సదస్సు జరుగుతుందని తెలిపారు. వేణు రెడ్డి మాట్లాడుతూ యూరోపియన్ మైక్రోస్కోపి సొసైటీ అండ్ రాయల్ సొసైటీ అఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ సందర్బంగా వేణు రెడ్డిని గురువారం  కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ ఎస్వీ రంగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కెవిఎస్ రాజు, అధ్యాపకులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!