• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • జాతీయస్థాయి గేమ్స్ మీట్ లో విట్ విద్యార్థులు ప్రతిభ (11/1/19)

    Posted on 10 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..      10.00am)
                   ఈనెల 10,11వ తేదీన తాడేపల్లిగూడెం శ్రీవాసవి  ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి సింపోజియంలో జరిగిన గేమ్స్ మీట్ లో విష్ణు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాస రాజు తెలిపారు. బాస్కెట్ బాల్, వాలీబాల్   విభాగంగా ద్వితీయ స్థానం సాధించారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల  ప్రిన్సిపాల్, డైరెక్టర్ దశిక సూర్యనారాయణ,  వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరావు, డైరెక్టర్ జె ప్రసాదరాజు, అధ్యాపకులు అభినందించారు.    
     
     
    Be the first one to comment. Click here to post comment!