• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ఎస్ఆర్ కెఆర్ ప్రొపెసర్ శ్రీచరణ్ కు పిహెచ్ డి ప్రధానం (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..    12.00pm)
                   భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొపెసర్ చిర్రా శ్రీచరణ్ కు ఐఐటి రూర్కీ నుంచి పిహెచ్ డి ప్రధానం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ సందర్బంగా శ్రీచరణ్ మాట్లాడుతూ మెకానికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో తానూ చేసిన పరిశోధనకు పిహెచ్ డి ప్రధానం జరిగిందన్నారు. ప్రధానంగా ఉత్పత్తి అయినా వస్తువు వినియోగదారుని డిమాండ్ మేరకు అది అందించా గలిగితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దీనిపై తాము సమగ్ర పరిశీలిన చేసి పరిశోధన జరిపినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కళాశాల సెక్రటరీ సాగి విఠల్ రంగరాజు మాట్లాడుతూ పిహెచ్ డి సాధించిన అధ్యాపకులు విద్యార్థులను కూడా చక్కని పరిశోధకులుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మెకానికల్ హెడ్ కె బ్రహ్మరాజు, అధ్యాపకులు శ్రీచరణ్ ను అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!