• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • బాలికల అక్రమ రవాణా, మహిళలపై అత్యాచారాల నిరోధాలపై అవగహన (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..    12.00pm)
                 కిషోర్ వికాసం పేజ్ 2లో భాగంగా జివిఐటి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శుక్రవారం తుందుర్రు, బేతపూడి హైస్కూల్ ను సందర్శించి బాలికల అక్రమ రవాణా, మహిళలపై అత్యాచారాల నిరోధం తదితరాంశాలపై అవగహన కలిగించారు. ఈ సందర్బంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బాల్య వివాహాలతో నష్టాలు బాలిక విద్య ఉపయోగాలు, ఆపదలో ఉన్నవారిని కాపడం తదితరాంశాలపై అవగహన కలిగించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ అధికారి ఎం శ్యామ్, విద్యార్థులు వై షర్మిల, పి భావన, సత్య, జి ఝాన్సీ, తనూజ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!