• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • వెస్ట్ బెర్రీ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..    12.00pm)
                   వెస్ట్ బెర్రీ స్కూల్లో సంక్రాంతి వేడుకలను శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగవల్లులు, సంప్రదాయమైన దుస్తులను ధరించి గొబ్బిళ్ళు పాటలు పాడుతూ, బొమ్మలకొలువు, హరిదాసు సంకీర్తనలతో స్కూల్ ప్రాంగణం మార్మోగింది. వివిధ వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ పోటిలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జి సునీతా, డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, రమేష్, సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!