• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారం విరాళం (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     11.30am)
                      భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు బంగారం, వెండి, నగదు రూపంలో విరాళాలు అందిస్తున్నారు. శనివారం  మచిలీపట్నంకు చెందిన మల్లనోళ్ళ సందీప్ కుమార్ 10 గ్రాముల బంగారాన్ని ఆలయ ఈవో నల్లం చక్రధరరావుకు అందించారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!