• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ఎఎంసి చైర్మన్ నాగేశ్వరరావుకు పలువురు పరామర్శ (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     11.30am)
                       భీమవరం ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావుని పట్టణంలోని ప్రముఖులు సోమవారం పరామర్శించారు. నాగేశ్వరరావు తల్లి లక్ష్మీ నర్సమ్మ బౌతికంగా ఇటీవల మరణించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నరసాపురం టిడిపి ఇన్ ఛార్జ్ కనుమూరి రఘు రామకృష్ణంరాజు తదితరులు  పరామర్శించారు. ఆమె భౌతిక లేకపోయినా అందరి మధ్యలో ఉంటారని, వారి ఆత్మకు శాంతి చేరుకోరాలని కోరుకుంటున్నామని అన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!