• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • నియోజకవర్గ స్థాయి చెడుగుడు పోటీలను ప్రారంభించి ఎమ్మెల్యే శివరామరాజు (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     11.30am)
                 ఆకివీడు మండలం ఐభీమవరం గ్రామంలో ఆనంద్ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి చెడుగుడు పోటీలను ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ ఛార్జ్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా రెండురోజుల పాటు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు డబుల్ చేయడం హర్షించదగ్గ విషయమని, అభివృద్ధికి చిరునామా టిడిపి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందిస్తామని ఆనంద్ వర్మ తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!