• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి .. సురేష్ (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     04.30pm)
                మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని క్రీడా స్పూర్తితో ఆటల్లో పాల్గొనాలని జివిఐటి సెక్రటరీ గ్రంధి సురేష్ అన్నారు. మేధా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిపిఎల్ క్రికెట్ -19 భాగంగా కళాశాలలో ఉమెన్ క్రికెట్ ఫైనల్స్ శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ మహిళలు క్రికెట్ లో పాల్గొనడం అభినందనీయమని జిల్లాలో మరిన్ని టీమ్ లు ఏర్పడాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కూరెళ్ల భాస్కరరావు, హెచ్ వోడీలు ఎం అరవింద్, లోకానాధ్, నాగభూషణం, ఏ అచ్యుత్ బాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!