• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • వివేకానందుని బోధనలు యువతకు స్ఫూర్తిదాయకం .. సురేష్ (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     04.30pm)
                    వివేకానందుని బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమైన అయన మార్గంలో పయనించాలని జివిఐటి సెక్రటరీ గ్రంధి సురేష్ అన్నారు. జివిఐటి కళాశాలలో శనివారం వివేకానంద జన్మదిన వేడుకలను జాతీయ యువజనోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మంచి నడక, నడవడి సచ్ఛిలత ఇవే మనాలి అగ్ర పథంలోకి తీసుకెళ్తాయని వాటిని ఆచరిస్తూ వివేకానందుని స్పూర్తితో ముందుకెళ్లాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.   కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కూరెళ్ల భాస్కరరావు, హెచ్ వోడీలు ఎం అరవింద్, లోకానాధ్, నాగభూషణం, ఏ అచ్యుత్ బాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!