• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • విద్యార్థి దశ నుంచే సేవా భావాలను అలవర్చుకోవాలి (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     04.30pm)
             విద్యార్థి దశ నుంచే సేవా భావాలను అలవర్చుకోవాలని ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వారంరోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరం శనివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రిటైర్డ్ అధ్యాపకులు ఇందుకూరి లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు వారంరోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ లు బుద్దరాజు శ్రీనివాసరాజు, కోళ్ల రామచంద్రరావు, తోట బాలకృష్ణ,   ప్రిన్సిపాల్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపాల్ కె సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆపీసర్స్ బి మావుళ్లు, లక్ష్మి సుధా, సాయి శ్రీనివాస్, శంకర్ ఆనంద్, వి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!