• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • జాతీయస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో విష్ణు విద్యార్థులు ప్రతిభ (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/1/19..     04.30pm)
                  ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో విష్ణు స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ సత్యమూర్తి తెలిపారు. విద్యార్థులు ఎన్ విఎస్ వర్మ, కె షణ్ముఖ్ చౌదరి కాంస్య పతకాలను సాధించారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను విష్ణు విద్యాసంస్థల చైర్మన్ కెవి విష్ణురాజు, వైస్ చైర్మన్ ఆర్ రవిచంద్రన్, డైరెక్టర్ ప్రసాదరాజు ఉపాధ్యాయులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!