• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • అభాగ్యులను ఆదుకోవడం మానవత్వం .. వివిఎస్ శర్మ (9/2/19)

    Posted on 09 Feb, 2019 in General |   0 Comments


     భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/2/19..    04.30pm)
                   అభాగ్యులను ఆదుకోవడం మానవత్వమని, తోటివారికి సహాయం అందించాలని అలయన్స్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ చైర్మన్ వివిఎస్ శర్మ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, సెయింట్ మేరీస్ లెప్రసీ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం హెచ్ ఐ వి బాలబాలికలకు నగదు, స్టీల్ కంచాలు , గ్లాస్ లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా వివిఎస్ శర్మ మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం 100 మందికి నగదు, స్టీల్ కంచాలు , గ్లాస్ లు పంపిణి చేశారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఆసుపత్రి సూపరిండెంట్ రిడ్జి, ఆర్ సత్యనారాయణ రాజు, ఎల్విరా, ఆకుల పెద్దిరాజు, అందే రామయ్య తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!