• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • సమాజం పట్ల బాధ్యత .. సేవా కార్యక్రమాలు పట్ల ప్రాధాన్యత మెరుగుపర్చుకోవాలి (9/2/19)

    Posted on 09 Feb, 2019 in General |   0 Comments


     భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/2/19..    04.30pm)
                       విద్యార్థులలో మానసిక ఉల్లాసం, శారీరిక దారుధ్యం, సమాజం పట్ల బాధ్యత సేవా కార్యక్రమాలు పట్ల ప్రాధాన్యత మెరుగుపర్చుకోవాలని బివి రాజు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వి శ్రీనివాస్, ఎంసిఏ ప్రిన్సిపాల్ జెఆర్ కె రాజు అన్నారు. బివి రాజు కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం మెగా శిబిరంను నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ అధికారులు రాంబాబు, ఎంవై కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!