• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

    Posted on 10 Feb, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/2/19..     8.00pm) 
            భీమవరం మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల్లో భాగంగా కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను శనివారం విశేషంగా అలరించాయి. బి.సత్యకుమార్‌ (భీమవరం) శిష్యబృందం సామూహిక కూచిపూడి నృత్యాలు, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్వర భక్త సమాజం (వంకాయలపాలెం) వారిచే భజన, 6 గంటలకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే ఆధ్యాత్మిక ప్రవచనం జరిగాయి. రాత్రి 9 గంటలకు ఉమాశ్రీ వాణి కళానికేతన్‌ (రాజమహేంద్రవరం) వారిచే సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!