• Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • 50 మంది తహశీల్దార్లకు పోస్టింగులు (11/2/19)

  Posted on 10 Feb, 2019 in General |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/2/19..    10.00am)
                     సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జోన్‌-2 పరిధిలోని జిల్లాల నుంచి పశ్చిమకు బదిలీ అయిన పలువురు తహశీల్దార్లకు పోస్టింగులు ఇచ్చారు. మొత్తం 50 మంది తహశీల్దార్లకు పోస్టింగులు ఇస్తూ  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తహశీల్దార్లు, కేటాయించిన మండలాల వివరాలిలా.. కె.పద్మావతి - ఇరగవరం, రియాజ్‌ హుస్సేన్‌- గోపాలపురం, ఎల్‌.జోసఫ్‌- నిడదవోలు, జీఏఎల్‌ఎస్‌ దేవి- కొవ్వూరు, టీఆర్‌ రాజేశ్వరరావు- చింతలపూడి, ఎల్‌.శివమ్మ- తాడేపల్లిగూడెం, పి.శ్రీపల్లవి- కామవరపుకోట, జి.బాలసుబ్రహ్మణ్యం- ఆచంట, జీవీఎస్‌ ప్రసాద్‌- ఉంగుటూరు, జి.చిన్నిబాబు- పోలవరం, ఎం వెంకటేశ్వరరావు- పెనుగొండ, పి.రామమూర్తి- పెనుమంట్ర, ఎô.విద్యాసాగర్‌- కొయ్యలగూడెం, జీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌- కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు, సీహెచ్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ- కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు, పీవీఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ- కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు, పి.చిన్నారావు- వేలేరుపాడు, జి.వెంకటేశ్వరరాజు- పాలకోడేరు, కె.గౌరీనాయుడు- నల్లజర్ల, కె.రాజ్యలక్ష్మి- పోడూరు, సీహెచ్‌ ఉదయభాస్కర్‌- పెరవలి, బి.సాయి సత్యనారాయణ- జీలుగుమిల్లి, కె.సుబ్రహ్మణ్యం- కుక్కునూరు, జి.చిన్నారావు- దేవరపల్లి, బి.సూర్యనారాయణ- ఏలూరు, కేవీ మాధవరావు- లింగపాలెం, ఎం.సుజాత- జంగారెడ్డిగూడెం, ఎస్‌కే మహబూబ్‌ అలీ- బుట్టాయగూడెం, ఎం.కృష్ణమూర్తి- ద్వారకాతిరుమల, కె.నాగమల్లేశ్వరరావు- వీరవాసరం, ఎల్‌.శివకుమార్‌- తణుకు, కె.మైనర్‌బాబు- కొవ్వూరు ఆర్డీవో కార్యాలయ ఏవో, షేక్‌ లతీఫ్‌ పాషా- కుక్కునూరు ఉపకలెక్టర్‌ కార్యాలయ ఏవో, బి.ఆశయ్య- పెదపాడు, జి.భద్రు- దెందులూరు, డి.ప్రశాంతి- ఏలూరు ఆర్డీవో కార్యాలయ ఏవో, కె.ఆంజనేయులు- ఉండి, బి.శ్రీనునాయక్‌- కాళ్ల, బి.షాకీర్‌ హుస్సేన్‌- నరసాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయ ప్రత్యేక తహశీల్దారు, (కేఆర్‌ఆర్‌సీ) ఇంతియాజ్‌ పాషాషేక్‌- నరసాపురం, జి.బాలకృష్ణారెడ్డి- మొగల్తూరు, వీవీ భరత్‌రెడ్డి- గణపవరం, వి.రాజకుమారి- పెదవేగి, ఎస్‌.నరసింహారావు- పాలకొల్లు, డి.చంద్రశేఖర్‌- తాళ్లపూడి, ఎం.సూర్యారావు- భీమవరం, ఆర్‌వీవీ రోహిణీదేవి- భీమడోలు, వెన్నెల శ్రీను- ఆకివీడు, ఎస్‌.శ్రీనివాసరావు- కొవ్వూరు ఆర్డీవో కార్యాలయ ప్రత్యేక తహశీల్దారు (కేఆర్‌ఆర్‌సీ), టీడీఎల్‌ సుజాత- ఏలూరు ఆర్డీవో కార్యాలయ ప్రత్యేక తహశీల్దారు (కేఆర్‌ఆర్‌సీ).
   
   
  Be the first one to comment. Click here to post comment!