• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • సంతానలక్ష్మి అలంకరణలో శ్రీమావుళ్ళమ్మ (11/2/19)

    Posted on 10 Feb, 2019 in General |   0 Comments

     భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/2/19..    10.30am)
                  మావుళ్ళమ్మ అమ్మవారి 55వ వార్షిక మహోత్సవంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని అష్ట లక్ష్మి అమ్మవార్లుగా అలంకరణలో భాగంగా సోమవారం  సంతానలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శమనిచ్చారు. ఆలయ ఈవో వరప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తున్నామని ఆలయ ఈవో  తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!