• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • మహిళా సాధికారిత, మహిళల హక్కుల పరిరక్షణపై అవగాహనా ర్యాలీ (06/03/19)

    Posted on 06 Mar, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/3/19.. 4.00pm)
                      ఆధునికయుగంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమణి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులతో మహిళా సాధికారిత, మహిళల హక్కుల పరిరక్షణపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నాగమణి మాట్లాడుతూ పురుషాధిక్యత రోజులు పోయాయని, విద్య, వైజ్ఞానిక క్రీడా కళా రంగాలలో దేశ విదేశాలలో మహిళలు ఎన్నో అవార్డులు సాధించారని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, పీఈటీ ఎం శ్రీవాణి, దుర్గ, మహాలక్ష్మి, లక్ష్మి ప్రసన్న, షేక్ మీరా, విని, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!