• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • విద్యాగణపతికి మల్లెపూలతో అలంకరణ (07/3/19)

    Posted on 06 Mar, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 10.30am)
                       గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారికీ మల్లెపూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో   ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!