• vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • విష్ణు కళాశాలలో విష్ణు ఖేల్ -19 పోటీలు ప్రారంభం (07/3/19)

    Posted on 06 Mar, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 10.30am)
                       శ్రీవిష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయస్థాయి మహిళా క్రీడా పోటీ పోటీలు విష్ణు ఖేల్ -19 ఘనంగా ప్రారంభమైయ్యాయి. 3 రోజులపాటు జరిగే క్రీడా పోటీలలో 24 కళాశాలల నుంచి 350 మంది క్రీడాకారులు పాలొన్నారు. వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, త్రో బాల్, ఖోఖో తదితర పోటీలను నిర్వహించారు. ఈ అందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ జి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పేరిచర్ల శ్రీనివాసరాజు మాట్లాడుతూ విజయం కోసం శ్రమించడమే కాకుండా అపజయాన్ని తట్టుకునేలా తామనితాము మలచుకుని మున్ముందుకు పోవాలని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని, క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు జి సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!