• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • విద్యార్దులు చదువుతో పాటు ఆరోగ్యము పట్ల కూడా శ్రద్ద వహించాలి (7/3/19)

    Posted on 07 Mar, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 04.30pm)
                    విద్యార్దులు చదువుతో పాటు ఆరోగ్యము పట్ల కూడా శ్రద్ద వహించాలని ఆక్షర హాస్పటల్  డా.ఐశ్వర్య అన్నారు. దంతులూరి నారాయణరాజు కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘునంగా నిర్వహించినారు. ఐశ్వర్య మాట్లాడుతూ చక్కని ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి ఆటలు ఆడాలని, మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పారు. రాజనీతి శాస్ర శాఖాది పతి మరియు న్యాక్ కోఆర్డినేటర్ డా.జి.డేవిడ్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ మహిళలు ఇంకా అన్ని రంగాలల ముందుకు వెళ్ళాలని, విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ యమ్.వి రఘుపతిరాజు, ఉమెన్ ఎంపర్ మెంట్ సెల్ కన్వీనర్ డా.బి శాంతకుమారి, వైస్ ప్రిన్సిపాల్ యస్.వి నరశింహరాజు, డా.కెఉషారాణి, డా.పి.ప్రసన్నకుమారి, డా. పద్మజ, డా.ఉదయశ్రీ, మహిళా అధ్యపకులు పాల్లొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!