• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • మహిళలు సాధికారిత సాధించి సామాజిభివృద్ధిలో భాగం పంచుకోవాలి (7/3/19)

    Posted on 07 Mar, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 04.30pm)
                   ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జివిఐటి ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్ మెంట్ సెల్ విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించి ప్రతి మహిళా స్వావలంభవ సాధించేలా తోడ్పాటునందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ సాధికారిత సాధించి సామాజిభివృద్ధిలో భాగం పంచుకుంటామని ఆకాశంలో సగం కాదు ఆకాశమంతా మేమె ఉంటామని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉమెన్ ఎంపవర్ మెంట్ సెల్ చైర్మన్ గ్రంధి స్వప్న, కన్వీనర్ గ్రంది జ్యోతి, కో కన్వీనర్ ప్రసన్నకుమారి, కె తులసి, ఎవిఎల్ లక్ష్మి, ఎం స్వర్ణలత, జిబి సంతోషి, జ్యోతి, కె సత్యవాణి, శ్రీలేఖ, సింధు, హిందు కామాక్షి తదితరులు పాల్గొన్నారు
     
     
    Be the first one to comment. Click here to post comment!