• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో నిలిపివేసిన వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి (7/3/19)

    Posted on 07 Mar, 2019 in General |   0 Comments
      
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 04.30pm)
                జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో నిలిపివేసిన వైద్యసేవలు ల్యాబ్ పరీక్షలు వెంటనే పునరుద్దరించాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కమిటీ బలరాం  అన్నారు. వైద్యసేవలు, పరీక్షల పేరుతో ప్రభుత్వం మెడల్ సంస్థకు కోట్ల రూపాయలు దోచి పెడుతోందని విమర్శించారు. ప్రజలపై ప్రయివేట్ ల్యాబ్ ఖర్చులు పడకుండా చూడాలని, ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు వైద్య పరీక్షలు సౌకర్యాలు మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు. మెడల్ సంస్థ తన ఉద్యోగులకు సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు వైద్యసిబ్బంది ఖాళీలు తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఆందోళనలు చేయనున్నట్లు హెచ్చరించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!