• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఈ ‘జీన్స్‌’లోనే ఉంది
Fashion

ఈ ‘జీన్స్‌’లోనే ఉంది

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/19.. 04.30pm)

డెనిమ్ .. డెనిమ్ జాకెట్ ... యువతకు ఎంత మోజు. పైగా చలికాలంలో పాతగా స్వెటర్ వేసుకొనే బదులు మంచి డెనిమ్ జాకెట్ ;(జీన్స్)లతో మెరిసిపోవడమంటే ఇష్టపడని అబ్బాయిలు ఎవరు చెప్పండి. అందుకే ఇవే ఇప్పుడు ఫ్యాషన్ ; మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. బ్లూ, బ్లాక్ ; రంగుల్లోనే కాకుండా.. రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంచారు. డ్యూయల్ ;, మల్టీకలర్లలో లభిస్తున్నాయి. పైగా స్టిక్కర్ ; డెనిమ్ ;, ఫ్యాన్సీ డెనిమ్ , ఎంబ్రాయిడరీ డెనిమ్ అని అదనపు హంగులతో యువతను ఆకట్టుకుంటున్నాయి. కొంచెం జిమ్ చేసి హ్యాండ్స్ ; బలంగా మార్చుకున్న వారు... స్లీవ్ ;లెస్ ; డెనిమ్ ;లను ఇష్టపడుతుంటే... చక్కని శరీరాకృతితో ఉండేవాళ్లు... ఫుల్ ; హ్యాండ్స్ డెనిమ్& లను ఇష్టపడుతున్నారు. కొంచెం సన్నగా, లావుగా ఉండే వాళ్లు... ఫుల్‌సైజు డెనిమ్‌ లాంగ్‌ జాకెట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చలికాలంలో వెచ్చదనంతో పాటు... ట్రెండీ లుక్ ;నీ ఇస్తుండటంతో యువత మనసు దోచేస్తున్నాయి. రూ.2000 వేల రూ.10000 వేల వరకూ ధరల్లో అన్ని వర్గాలను మెప్పిస్తున్నాయి.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work