• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
సందర్భానికి షూటబుల్‌గా..
Fashion

సందర్భానికి షూటబుల్‌గా..

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ 13/6/19.. 10.30am)

 డ్రెస్ లు ఎన్ని ఉన్నా... గాగుల్స్ ఎన్ని రకాలుగా వార్డ్ రోబ్;ను అలంకరించినా... వేసుకొనే షూస్ ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కరికీ సమస్యే. దీన్ని అధిగమించడానికి ఫ్యాషన్ నిపుణులు మన దగ్గర కచ్చితంగా ఈ నాలుగు రకాల షూస్ ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఎలాంటి పార్టీలకైనా, ఎలాంటి ఫంక్షన్లలోనైనా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి మనల్ని ప్రత్యేకంగా నిలుపుతాయని చెబుతున్నారు. అందుకే యూత్ వార్డ్ రోబ్ లో ఈ నాలుగు రకాల షూస్ ను ఉంచుకోమంటున్నారు. ఎప్పుడు ఏది వేసుకోవాలో నిర్ణయించుకుంటే అందరిలోనూ ట్రెండీగా ఉండొచ్చంటున్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work