• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
పట్టణంలో ఒలింపిక్ డే రన్ ఆహ్వాన బ్రోచర్ ఆవిష్కరణ (19/6/19)
General

పట్టణంలో ఒలింపిక్ డే రన్ ఆహ్వాన బ్రోచర్ ఆవిష్కరణ (19/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/6/19.. 04.30am)

ఈనెల 22వ తేదీన ఉదయం 9 గంటలకు డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానం నుంచి భీమవరం క్రీడా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పట్టణ విద్యాసంస్థల సహకారంతో  ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నామని నిర్వహణ కమిటీ తెలియజేశారు. ఈ సందర్బంగా ఎల్ హెచ్ టౌన్ హాల్ కార్యదర్శి ఎన్ వి ఆర్ దాస్ బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. భీమవరంలో నిర్వహించే ఈ రన్ జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానం నుంచి ప్రకాశం చౌక్ వరకు ఈ రన్ జరుగుతుందని, అనంతరం సదస్సు ప్రతిజ్ఞ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హరికృష్ణ, శేఖర్ రాజు, జి పవన్, జి రామభద్రిరాజు, సత్యనారాయణ, జి నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work