• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఉండిలో సీఎం జగన్ పర్యటన .. నూతన వధూవరులకు ఆశీర్వచనాలు  (20/6/19)
General

ఉండిలో సీఎం జగన్ పర్యటన .. నూతన వధూవరులకు ఆశీర్వచనాలు (20/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/6/19..    04.30pm)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉండిలో పర్యటించారు. వైఎస్సార్ సిపి నాయకులు కొయ్య మోషేను రాజు కుమారుడు  సుందరాజు, వధువు సైనీ ప్రత్యూషల వివాహ వేడుక సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఈ సందర్బంగా వధూవరుల తలిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జ్ఞాపిక బహుకరించారు. కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల శ్రీనివాసరావు, ఉండి టిడిపి ఎమ్మెల్యే కలవపూడి రాంబాబు, అబ్బయ్య చౌదరి,  ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work