• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి ఆహార భద్రత ఇబ్బంది లేకుండా చూడాలి (10/7/19)
General

వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి ఆహార భద్రత ఇబ్బంది లేకుండా చూడాలి (10/7/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/7/19. 09.30am)

సాగుచేస్తున్న భూమిలో 70శాతం కౌలురైతులే సాగుచేస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి ఆహార భద్రత ఇబ్బంది లేకుండా చూడాలన్న కౌలురైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారామ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో  జిల్లా కమిటీ సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. భూ యజమాని ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా కౌలురైతులును గుర్తించి వారికీ   అన్ని రకాల హక్కులు కల్పించే విధంగా 2011 కౌలురైతుల చట్టాల వచ్చిందని, ఈ చట్ట ప్రకారం  కౌలురైతులకు న్యాయం చేయకుండా చట్టంలో లేని అంశాలను ముందుకు తెచ్చి గత ప్రభుత్వాలు  కౌలురైతులకు అన్యాయం చేశాయని అన్నారు. కార్యక్రమంలో జె ఎన్వీ గోపాలన్, బి బలరాం, కేతా  గోపాలన్, రాజారామ్మోహన్, కళ్యాణి, బివి వర్మ తదితరులు పాల్గొన్నారు 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work