• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేష్, పెద్దిరాజు ఎన్నిక  (11/7/19)
General

ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేష్, పెద్దిరాజు ఎన్నిక (11/7/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/19.. 04.30pm)

భారత విద్యార్థి పెడరెషన్ (ఎస్ఎఫ్ఐ) భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా కె సురేష్, పి పెద్దిరాజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఏ కార్తీక్ తెలిపారు. ఈ సందర్బంగా కార్తీక్ మాట్లాడుతూ పట్టణంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ అమ్మఒడి పధకం పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేయడం దారుణమని అన్నారు. వెంటనే మధ్యాహ్న భోజనం పధకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి బాలకృష్ణ, మోహన్ సాయి, సురేస్జ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work