• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ GOMS విడుదల చేసినందుకు హర్షం (10/7/19)
General

కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ GOMS విడుదల చేసినందుకు హర్షం (10/7/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/7/19. 04.30pm)

పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ కొరకు GOMS విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బిజె గాంధీ హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఎంతో నిబద్ధతతో సామాన్య జీవనాభివృద్ధి కొరకు మంత్రివర్గ మండలిని నియమించడం ఎంతో హర్షణీయంని పలువురు కొనియాడారు. ఇచ్చిన మాటకై మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఎంతో త్వరితగతిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని నియమించి న్యాయం చేస్తున్నందుకు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బి జె గాంధీ కృతజ్ఞతలు తెలియ చేశారు.  

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work