• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఎస్ జిఎఫ్ఐ జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీలకు వెస్ట్ బెర్రీ విద్యార్థి శ్రీదేవి ఎంపిక   (1/10/19)
Educational

ఎస్ జిఎఫ్ఐ జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీలకు వెస్ట్ బెర్రీ విద్యార్థి శ్రీదేవి ఎంపిక (1/10/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (01/10/19.. 4.00pm)

ఇటీవల మెడపాడులో   జరిగిన ఎపి రాష్ట్రస్థాయి వైఎస్సార్ 65వ స్కూల్ గేమ్స్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో అండర్ 17 విభాగంలో వెస్ట్ బెర్రీ విద్యార్థి పి శ్రీదేవి స్వర్ణ పతకం సాధించి వచ్చేనెల 1 నుంచి 3వ తేదీల్లో భువనేశ్వర్ లో జరగనున్న ఎస్ జిఎఫ్ఐ జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీలకు జాతీయ జట్టుకు ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ తెలిపారు. మేడపాడు పోటీల్లో 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా జాతీయజట్టుకు 6 గురు ఎంపిక చేశారని, అందులో వెస్ట్ బెర్రీ విద్యార్థి శ్రీదేవి ఎంపికైయ్యారని తెలిపారు. కార్యక్రమంలో పీపుల్ కంబైన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మండవ ప్రసన్నాంజనేయులు, కోచ్ లక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work