• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
రహదారుల అభివృద్ధిపై పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ జెఈతో ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష (28/11/19)
General

రహదారుల అభివృద్ధిపై పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ జెఈతో ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష (28/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (28/11/19.. 04.30pm)

నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ జెఈ స్వామి నాయుడుతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గ్రంధి మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకంలో భీమవరం మండలం, వీరవాసరం మండలాల్లో గ్రామా రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ఆదేశించారు. మొదటి దఫాగా భీమవరం మండలంలో కొత్తపూసలమర్రు గ్రామం నుంచి తోకతిప్ప వరకు వీరవాసరం మండలంలో పెర్కిపాలెం, తోలేరు మీదుగా అండలూరు గ్రామాలు కలుపుతూ నిర్మించే రహదారికి ప్రతిపాదనలు తయారుచేయాలని అన్నారు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఈ రహదారులు నిర్మాణం జరుగుతుందని అన్నారు.  

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work